తెలుగు వారి బ్లాగ్
Wednesday, 17 February 2016
తరచుగా షాంపూతో........
తరచుగా షాంపూతో తలస్నానం చెయ్యడం జుట్టుకు అంత మంచిది కాదు.
అప్పుడప్పుడు షాంపూలో అరస్పూను కలబంద గుజ్జు,ఐదు చుక్కల నిమ్మరసం కలిపి దానితో తలస్నానం చేస్తే జిడ్డు పోవడమే కాక చుండ్రు,జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment