మహా శివరాత్రి రోజు చేసే అభిషేకాలకు,పూజలకు విశేష ఫలితం ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.శివుడు భక్త సులభుడు కనుక అవేమీ చేయకపోయినా ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించినా లేదా ఒక మారేడు దళము పెట్టి ఒక చెంబుడు నీళ్ళు పోసినా కోరిన కోర్కెలు వెంటనే తీర్చేస్వామి.అసలు భక్తి ఉన్నా లేకపోయినా సంవత్సరమంతా పూజలు చేయకపోయినా ఈరోజు ఏ విధంగా పూజించినా అప్రయత్నంగా ఉపవాసము,జాగరణ చేసినా కోటి జన్మల పుణ్యఫలం లభించి శివ సాన్నిధ్యం లభిస్తుందని పురాణేతిహాసాలు తెలియచేస్తున్నాయి.కనుక ఎవరి వీలును బట్టి వాళ్ళు ఈ పర్వదినాన్ని సంతోషంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని,పార్వతీ పరమేశ్వరుల దయవల్ల అందరూఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో,భోగభాగ్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.నాబ్లాగ్ వీక్షకులకు ,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు మరియు మీ కుటుంబసభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Did you know there is a 12 word phrase you can tell your crush... that will trigger intense emotions of love and impulsive attractiveness to you buried inside his chest?
ReplyDeleteThat's because hidden in these 12 words is a "secret signal" that fuels a man's instinct to love, look after and guard you with his entire heart...
===> 12 Words Who Fuel A Man's Desire Impulse
This instinct is so hardwired into a man's brain that it will make him work harder than before to love and admire you.
In fact, triggering this powerful instinct is so essential to getting the best ever relationship with your man that as soon as you send your man one of these "Secret Signals"...
...You will soon notice him open his mind and heart to you in a way he never experienced before and he'll perceive you as the only woman in the universe who has ever truly understood him.