నీ కలలో ఇలలో అందరి రూపం నేనే నీ భారమంతయు నాదే అంటున్న సాయికి భక్తితో నమస్కరిస్తూ జయంతమ్మ వ్రాసుకున్నసాయినాధ సంకీర్తనా కుసుమం
ఓం శ్రీ సాయి రాం
నీ కలలో ఇలలో కాంచునదీ నన్నే
నీ ఇంటి ఇలవేల్పు నేనే నీ భారమంతయునాదే ఓంకార రూపము నేనే ప్రతి అణువు అణువులో నేనే
అర్చావతారుడనేనే అనంత రూపుడ నేనే
విశ్వరూపమున నేనే వసుదేవతనయుడ నేనే
సర్వనామముల నేనే సకల జీవులలో నేనే
త్రిమూర్తి రూపము నేనే త్రిగుణాతీతుడ నేనే
సర్వవ్యాపకుడ నేనే సత్యదేవుడ నేనే
భుజగ భూషణుడ నేనే భుజగ శయనుడ నేనే
దశరధ తనయుడ నేనే దీన భాంధవుడ నేనే
మురళీధరుడను నేనే మోహినీ రూపము నేనే
నారసింహుడను నేనే నంద నందనుడ నేనే
వెంకట రమణుడను నేనే వేదములన్నియు నేనే
రామకృష్ణుడను నేనే రమణ మహర్షిని నేనే
శ్రీపాద వల్లభ నేనే నృశింహ సరస్వతి నేనే
దత్తావతారుడ నేనే దక్షిణామూర్తిని నేనే
జ్ఞానస్వరూపిణి నేనే అంజని పుత్రుడ నేనే
సోమాదిత్యులు నేనే సకల దేవతలు నేనే
ఓం శ్రీ సాయి రాం
నీ కలలో ఇలలో కాంచునదీ నన్నే
నీ ఇంటి ఇలవేల్పు నేనే నీ భారమంతయునాదే ఓంకార రూపము నేనే ప్రతి అణువు అణువులో నేనే
అర్చావతారుడనేనే అనంత రూపుడ నేనే
విశ్వరూపమున నేనే వసుదేవతనయుడ నేనే
సర్వనామముల నేనే సకల జీవులలో నేనే
త్రిమూర్తి రూపము నేనే త్రిగుణాతీతుడ నేనే
సర్వవ్యాపకుడ నేనే సత్యదేవుడ నేనే
భుజగ భూషణుడ నేనే భుజగ శయనుడ నేనే
దశరధ తనయుడ నేనే దీన భాంధవుడ నేనే
మురళీధరుడను నేనే మోహినీ రూపము నేనే
నారసింహుడను నేనే నంద నందనుడ నేనే
వెంకట రమణుడను నేనే వేదములన్నియు నేనే
రామకృష్ణుడను నేనే రమణ మహర్షిని నేనే
శ్రీపాద వల్లభ నేనే నృశింహ సరస్వతి నేనే
దత్తావతారుడ నేనే దక్షిణామూర్తిని నేనే
జ్ఞానస్వరూపిణి నేనే అంజని పుత్రుడ నేనే
సోమాదిత్యులు నేనే సకల దేవతలు నేనే
సద్గురు రూపుడ నేనే ఆ సాయి దేవుడను నేనే
No comments:
Post a Comment