తెలుగు వారి బ్లాగు వీక్షకులకు,తోటి బ్లాగర్లకు మిత్రులకు,శ్రేయోభిలాషులకు,భారతీయులకు(ఏదో ఒక రూపంలో శ్రీ రామనవమి చేస్తుంటారు కదా)మన తెలుగువారందరికీ సీతారామ లక్ష్మణ అంజనేయస్వాముల కరుణ కటాక్ష వీక్షణాలు,వారి దీవెనలు ఎల్లవేళలా మన అందరియందు ఉండాలని శిరసు వంచి నమస్కరించి అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో,సుఖసంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని మనసారా కోరుకుంటూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
No comments:
Post a Comment