Monday, 7 October 2019

విజయదశమి శుభాకాంక్షలు

                                                             ముగ్గురమ్మల మూలపుటమ్మ మా అమ్మ కనక దుర్గమ్మ తల్లి చల్లని చూపులు మనందరిపై ప్రసరించాలని,అమ్మ దయ వలన మనందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,భోగభాగ్యాలు,సుఖసంతోషాలను ప్రసాదించాలని  మరియు అన్నింటా విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.నాబ్లాగు వీక్షకులకు,పాఠకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తూ దుర్గామాత  ఆశీస్సులతో అందరూ తమతమ సంప్రదాయానుసారం పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment