సంక్రాంతి పండుగ అంటేనే మూడు రోజుల పెద్ద పండుగ.భోగి,సంక్రాంతి,కనుమ.ఎన్నెన్నో పండుగ సంబరాలు.పిల్లలకు,పెద్దలకు కూడా ఎంతో హడావిడి.ఈ హడావిడిలో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో,భోగభాగ్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు పెద్ద పండుగ అయిన భోగి,సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు.
No comments:
Post a Comment