Tuesday 1 October 2024

చిన్నదే మహా అద్భుతం

                                                                    చిన్న విత్తనం నుండి పుట్టిన మొక్క మహావృక్షముగా పెరిగినట్లు, చిన్న జలపాతం మహానదిగా మారినట్లు,చిన్న చిరుజల్లు కుంభవృష్టిగా మారినట్లు, మనం వేసే చిన్న మొదటి అడుగే మనకు అద్భుతమైన విజయాలను తెస్తుంది.ప్రపంచంలో అన్నీ చిన్నగానే ప్రారంభమై తర్వాతే అద్భుతాలుగా రూపు దిద్దుకుంటాయి.కనుక చిన్నదే మహా అద్భుతం.

No comments:

Post a Comment