Thursday, 3 October 2024

విజయానికి దారి

                                                          జీవితంలో మనకు ఎదురైన ప్రతి సవాలు మన శక్తిని, నమ్మకాన్ని పరీక్షస్తుంది.ధైర్యంగా నిలబడితే అదే మన విజయానికి దారిగా మారుతుంది. ప్రతి కష్టం ఒక పాఠం నేర్పుతుంది. అదే  విజయానికి అర్హతను ఇచ్చి అందలం ఎక్కిస్తుంది.

No comments:

Post a Comment