తెలుగు వారి బ్లాగ్
Monday, 22 February 2016
ఇలా చేస్తే ముడతలు మాయం
వారానికి ఒకసారి బాగా మగ్గిన చిన్నఅరటిపండు ముక్కను మెత్తగా చేసి 1/2 స్పూను తేనె,ఒక టేబుల్ స్పూను పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి రాసి ఒక పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో
ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ఇలా చేస్తే ముఖానికి ఉన్న ముడతలు మాయం అవుతాయి.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment