Monday, 21 March 2016

సహజ టోనర్

                                                                చిన్న గిన్నెలో కొద్దిగా టీట్రీ ఆయిల్ తీసుకుని దానిలో 4,5 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి సగం వరకు నీళ్ళు పోసి మళ్ళీ బాగా  కలపాలి.దీనిలో మెత్తటి చిన్న రుమాలు వేసి పిండి దానితో ముఖం తుడుచుకుంటే చర్మం శుభ్రపడుతుంది.ఇది సహజ టోనర్ అన్నమాట.

No comments:

Post a Comment