చేపల అక్వేరియం ఇంట్లో పెడితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు.ఎవరి
అభిరుచికి తగినట్లు వారు రకరకముల రంగురంగుల చేపలు పెంచుకోవచ్చు.రోజు వాటికి ఆహారం అందించటం
ఒక కాలక్షేపం.అక్కడక్కడ వాటికి ఆహారం వేస్తుంటే అవి పరుగెత్తుతుంటే చూడటానికి చాలా సరదాగా
ఉంటుంది.అప్పుడప్పుడు అక్వేరియం కడగటం కష్టమే అనుకోండి. అయినా అభిరుచి ఉన్నప్పుడు కష్టంగా
అనిపించదు కదా.అందుకనే మీకు ఇబ్బంది కలగకుండా నా బ్లాగ్ కి వచ్చినప్పుడు మీకు బోర్ కొట్టకుండా
చదువుతూ అప్పుడప్పుడు క్లిక్ చేస్తూ చేపలకు ఆహారం అందించటానికి ఏర్పాటు చేశాను.తప్పకుండా
వేయండి.

No comments:
Post a Comment