వినమ్రకు అమ్మే సలహాదారు.వినమ్ర అమ్మవిమలాదేవి చాలాతెలివితేటలుకలది.ఏవిషయంలోనయినా
వినమ్ర అమ్మ సలహాలేనిదే ఏపనీ చేయదు.రోజు రెండు,మూడుసార్లు ఫోనుచేసి అమ్మా ఆవిషయం అలా చేశాను ఈవిషయం ఇలా అనిచెప్పనిదే నిద్రపట్టదు.పొదుపుమంత్రం,ఆర్ధికలావాదేవీలు విమలమ్మగారికి వెన్నతో పెట్టిన విద్య.వినమ్ర కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనానిర్ణయం తీసుకున్నాచివరగా అది మంచి నిర్ణయమా,కాదా? ఆపని లాభమా?నష్టమా?ఆపని చేసినందువలన ఏమైనా సమస్యలుంటాయా?ఇంకా
ఏమైనా మార్పులు చేయాలా అనేది విమలదేవిగారు చెప్పాల్సిందే.ఆమెమాట ఇంట్లో అందరికీ వేదవాక్కు.
'పెద్దల మాట చద్ది మూట' అన్నట్లు విమలదేవిగారి పిల్లలు,చుట్టుప్రక్కలవాళ్ళు కూడా ఆమె సలహాకోసం వస్తుంటారు.

No comments:
Post a Comment