మాణిక్ తాతలనాడు వెళ్ళి విదేశాలలో స్థిరపడ్డారు.అతను వైద్యుడే అయినా ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ.హరి ఓం అంటూ ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు.హరి ఓం అనేవాళ్ళకు ఈర్ష్య,అసూయలు
ఉండకూడదు కదా అయినా కొద్దిపాటి ఈర్ష్య అప్పుడప్పుడూ బయటపడుతూ ఉంటుంది.తన సహచర వైద్యుల
కన్నా తానే ఎక్కువ గొప్పగా ఉండాలని పోటీపడేవాడు.అలాంటప్పుడు కొన్ని తప్పులు చేస్తుండేవాడు.తనపై అధికారితో తిట్లు తినవలసి వచ్చేది.తను పనిచేసేచోట ఒత్తిడి తట్టుకోలేక వేరే ఊరిలో ఉన్న ఆసుపత్రికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు.అప్పుడు తన సహచారునికి ఫోను చేసి నీతో కొంచెం మాట్లాడాలని చెప్పాడు.సారీ,నేను
నీతో పోటీపడాలని అనుకున్నానుకానీ పోటీ పడలేకపోయాను.ఎప్పుడూ నీకన్నాఎక్కువమంది పేషెంట్లను
చుద్దామనుకునుకొనేవాడిని కానీ చివరకు నువ్వేఎక్కువమందిని చూసేవాడివి.ఏది ఏమయినా నేను నీతో కలిసిపనిచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది.భవిష్యత్తులో నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు.మాణిక్ ముందునుండి తన శాంత స్వభావాన్ని కనపరచకపోయినా చివరలో వెళ్ళిపోయే ముందు
తన ఆధ్యాత్మిక భావాలకు తగినట్లుగా మాట్లాడాడని సహచరులందరూ అనుకున్నారు.`

No comments:
Post a Comment