మనలో చాలామందికి లేవగానే బ్రష్ చేసుకుని కాఫీ,టీ తాగటం అలవాటు.పరగడుపున కాఫీ,టీ తాగే బదులు ముందుగా ఒక గ్లాసు మంచి నీళ్ళు లేకపోతే తాగగలిగినన్నినీళ్ళు తాగి ఒక పది ని.ల తర్వాత కాఫీ,టీ తాగటం ఉత్తమం.పొద్దున్నే పరగడుపున ఒక గ్లాసు నీళ్ళు తాగటం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది.
No comments:
Post a Comment