అల్లం - 1 అంగుళం ముక్క
పచ్చి పసుపు కొమ్ము - 1 అంగుళం ముక్క
కీరదోసకాయ - 1 పెద్దది
కారట్ - 3 పెద్దవి
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు
పచ్చి పసుపు కొమ్ము - 1 అంగుళం ముక్క
కీరదోసకాయ - 1 పెద్దది
కారట్ - 3 పెద్దవి
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు
పై వన్నీశుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలుగా కోసి జ్యూసర్ లో వేసి రసం తీసి వడకట్టి వారానికి 4 సార్లు తాగాలి.ఈ విధంగా చేస్తుంటే కీళ్ళ నొప్పులు,వాపు తగ్గుతాయి.క్రమంగా కీళ్ళవాతం కూడా తగ్గుముఖం పడుతుంది.
No comments:
Post a Comment