చిరాగ్గా ఉన్నప్పుడు ఏ పని చేయాలనిపించక,ఏమి చేయాలో తోచక ఎదురుగా కనిపించిన వాళ్ళ మీద అరవటమో,మౌనంగా కూర్చోవటమో లేక అటూఇటూ గిరగిరా తిరగుతూ ఫోన్లు మాట్లాడటమో చేస్తుంటారు.అలా కాకుండా మన మనసుకు నచ్చిన స్నేహితులతో కానీ బంధువులతో కానీ కాసేపు కలిసి కూర్చుని కబుర్లు చెబితే మనసు తేలికపడుతుంది.మన మనసులోని భావాలూ ఇతరులతో పంచుకోవడంతో చాలా తక్కువ సమయంలో చిరాకు నుండి బయటపడవచ్చు.
No comments:
Post a Comment