1)పెరుగుతో తులసి ఆకులు తింటే బరువు తగ్గుతారు.
2)తులసి రసం ,తేనెతో కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
3)10 గ్రా . తులసిరసం ,5 గ్రా తేనె,5 గ్రా.నల్ల మిరియాలపొడి కలిపి తింటే అజీర్ణం తగ్గుతుంది.
4)10 గ్రా .తులసిపొడి ఉదయం,సాయంత్రం నీళ్ళతో కలిపి త్రాగితే మొలలు తగ్గుతాయి.
5 )తులసిరసం,అల్లంరసం సమానంగా కలిపి గోరువెచ్చగా చేసి త్రాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
6 )4,5 తులసిఆకులు భోజనం తర్వాత నమిలితే నోటి దుర్వాసన పోతుంది.
7)తులసిరసం నల్లమిరియాలపొడి,సాల్ట్ అన్నీ కలిపి పళ్ళు రుద్దితే పంటినొప్పులు తగ్గుతాయి.
8 )తులసిరసం ,తేనె కలిపి నాలుకకు రాసి నిదానంగా మ్రింగితే గొంతు నొప్పి తగ్గుతుంది.
9)1/2 స్పూన్ తులసిరసం 1/2 స్పూన్ నిమ్మరసం కలిపి త్రాగితే తలనొప్పి తగ్గుతుంది.
10 )తులసిరసం ,తేనె కలిపి రొజూ క్రమం తప్పక తీసుకుంటే అదనపు క్రొవ్వు కరుగుతుంది.

No comments:
Post a Comment