1 )రాత్రి నిద్ర పట్టక అవస్థ పడేవారు పడుకొనేముందు గోరువెచ్చటి నీటితో స్నానంచేసి,వేడిపాలలో కాస్త తేనె,
పంచదార కలుపుకుని తాగితే హాయిగా నిద్ర పడుతుంది.
2 )రాత్రి నిద్రపోయేముందు మనకు నచ్చిన పుస్తకం చదువుకుంటూ పడుకొన్నా నిద్ర బాగా పడుతుంది.
3 )రాత్రి పడుకోబోయేముందు నచ్చిన సంగీతం వింటూఉంటే ప్రశాంతంగా ఉండి హాయిగా నిద్ర పడుతుంది.
4 )నిద్రకు ఉపక్రమించే ముందు ధ్యానం చేసుకొంటే మనసు ప్రశాంతంగా ఉండటంతో నిద్ర బాగా పడుతుంది.

No comments:
Post a Comment