రోడ్రిక్ చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.ఒకపెద్దకంపెనీలో మంచిజీతంతో ఇంటర్వ్యూకి
పిలుపు వచ్చింది.రోడ్రిక్ వెళ్ళటానికి తయారవుతున్నాడు.ఇంతలో తల్లిదండ్రులిద్దరూ చెరొకప్రక్క వచ్చి నువ్వు
సరిగా తయారవలేదు.మేము తయారుచేస్తాము ఉండు అని కొడుకు వద్దన్నా వినిపించుకోకుండా తండ్రి
తలదువ్వి,తల్లి చొక్కా గుండీలు సరిచేసి,మొహానికి పౌడరు రాసి,ఖరీదుగల బూట్లు మార్పించి,బూటులేసులు
కట్టి,హంగామా చేసి ఇంటర్వ్యూకి సిద్దం చేసి పంపించారు.

No comments:
Post a Comment