సాహితి,ఇంటిప్రక్కనావిడ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.మాటల్లో మీచేతిలోఉన్నసంచి ఏమిటి?
అని అడిగింది.మాబాబు నిన్న సెల్ ఫోను కొనుక్కున్నాడు .అవన్నీ సర్దుతూఉండగా మీరుపిలిచారు అందుకే
ఉందిఅని సాహితి చెప్పింది.ఎంతకి కొన్నారేమిటి?అంది.రేటు చెప్పగానే అదే అమెరికాలో అయితే సగంరేటుకే వచ్చేది.ఎవరినయినా అడిగి తెప్పించుకొని మిగిలిన సగండబ్బులు దానమివ్వొచ్చుగా?అంది.తనుఎంతమందికి
దానమిస్తుంది?దానమివ్వటానికి అర్హతఉండాలి తీసుకోవటానికి అర్హతఉండాలి.ఎవరి కష్టార్జితం వాళ్ళఅవసరాలు,
వాళ్లపిల్లల అవసరాలు చూసుకోకుండా దానమిచ్చేఅంత త్యాగబుద్ది ఎవరికిఉంటుంది?అమ్మా!ఆకలిఅనిఅడిగినా
అన్నంపెట్టరు,ఒక్కరూపాయి కూడా ఇవ్వనిరోజులు ఇవి.సాహితి బంధువులు అమెరికా నుండి వస్తుంటేకూడాఏమీ
తీసుకురమ్మని అడగదు.ఏమయినా కావాలా?అని అడిగినా వద్దని చెప్పేస్తుంది.ఎందుకంటే ఎవరికివాళ్ళకే ఎన్నో తెచ్చుకోవలసినవి వుంటాయి.అక్కడ ఎక్కడో చవక అక్కడికివెళ్లి తీసుకురా ఇక్కడికి వెళ్లి తీసుకురా
అనటం సంస్కారమా?కనిపించినవాళ్ళను ముక్కూమొహం తెలియకపోయినా అదితీసుకురా ఇదితీసుకురా అనటంఏమిపద్ధతి?కొంతమందికి ఎదుటివాళ్ళను ఎంతబాగా ఉపయోగించుకోవాలి,వాళ్ళనుండి ఎంత రాబట్టాలి,
వాళ్ళతో ఎంతబాగాపనులు చేయించుకుందాం అనేఆలోచన తప్ప అది సంస్కారమా?కాదా?అనివుండదు.మన
పనిఅవటం ముఖ్యం అనుకొంటారు.

No comments:
Post a Comment