అనీల మామయ్య చనిపోతే తెనాలి దగ్గరున్న పల్లెటూరికి వెళ్ళింది.అనీల వెళ్ళేటప్పటికి వాళ్ళ మామయ్యను
బయటకు తీసుకొచ్చి పడుకోబెట్టి స్మశానానికి తీసుకెళ్ళటానికి సిద్ధం చేస్తున్నారు.ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.పెద్దాయన్ని పడుకోబెట్టిన ప్రదేశానికి దగ్గరలోనే ఉన్నఒక పెద్ద బొప్పాయిచెట్టు పెళపెళా విరిగి క్రింద పడిపోయింది.చెట్టునిండా పెద్దపెద్ద కాయలు పండటానికి సిద్దంగా ఉన్నాయి.కాయలు ఎవరి కంటా పడకుండా ఒక చొక్కా ఆయనదే చుట్టించేశాడు. ఆ చెట్టు అంటే ఆయనకు చాలా ఇష్టమనీ,రోజు నీళ్ళు పొయ్యనిదే ఊరుకునేవాడు కాదనీ,చనిపోయేముందు కూడా ఆచెట్టుకు నీళ్ళు పోయించాడనీ,కాయలు ఎవరినీ కొయ్యనిచ్చేవాడు కాదనీ,
ఆయన చనిపోగానే ఆచెట్టుపడిపోవటం వింతగా ఉందనీ అందరూ ఆశ్చర్యపోయారు.

No comments:
Post a Comment