ప్లస్ + అబ్బాయి - కట్నం వస్తుంది కాబట్టి
మైనస్ - అమ్మాయి -కట్నం ఇవ్వాలి కాబట్టి
ఇంటూ * భార్య *భర్త -జనాభాను హెచ్చిస్తారు కాబట్టి
కొడుకులు - డివై డెడ్ బై - ఆస్తిని పంచుకుంటారు కాబట్టి
అల్లుడు,అప్పులవాడు = అల్లుడు అప్పులవాడితో సమానం (ఈజ్ ఈక్వల్ టూ)
బంధువులు,స్నేహితులు > బంధువుల కన్నా స్నేహితులు గొప్ప(గ్రేటర్ దాన్)
కూతురి కొడుకు }<కూతురి కొడుకు వంశోద్ధారకుడుకాదు కాబట్టి (లోయర్ దాన్ )
కొడుకు కొడుకు } కొడుకు కొడుకు కన్నా తక్కువ
ఆఫీసు ,ఇల్లు -ఆఫీసు ఇంటికన్నా ఎక్కువేమీ కాదు( ఈజ్ నాట్ గ్రేటర్ దాన్)
కోడళ్ళు - ఖర్చు పెట్టడంలో చిన్నకోడలు పెద్దకోడలు కన్నా
తక్కువేమీ కాదు (ఈజ్ నాట్ లోయర్ దాన్)
దేర్ ఫోర్ -జీవితమంతా లెక్కల మయం
గుర్తులు టైప్ చేయలేని కారణంగా వ్రాయలేదు.ఒకప్పుడు పైవిధంగా అభిప్రాయపడేవారు.ఇప్పుడు ఎవరూ
అలా అనుకోవటం లేదు.రోజులు మారినాయి కదా అందుకని అందరూ సమానమనే ఆలోచనతో ఉంటున్నారు.

No comments:
Post a Comment