Saturday, 11 July 2015

పడిపోయాక పంపుతావా?

                                                         బిందు మాధవి పిన్నికి జ్వరం వస్తే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది.అక్కడ వైద్యుడు మంచివాడని అందరూ వెళ్తారు కానీ సరయిన  పర్యవేక్షణ లేదు.అందుకని  అక్కడి నర్సులు వరుసగా అందరినీ పిలుస్తున్నారు.చాలామంది గుంపుగా ఉన్నారని మళ్ళీ వెళ్ళి కూర్చోమంటున్నారు.అందులోఒకతనికి విపరీతమైన దగ్గు వస్తుంది.అటువంటి వాళ్ళను వైద్యుని వద్దకు అందరికన్నాముందు పంపాల్సిందిపోయి నేను పంపిస్తాను  కదా!మీరు వెళ్ళి కూర్చోండి అంటూ అటూఇటూ తిప్పేసరికి అతనికి విపరీతమైన కోపం వచ్చింది.ఏంటి?క్రింద పడిపోయాక పంపుతావా?అని ఒక్క అరుపు అరిచేసరికి గబాల్నఅతన్ని వైద్యుని దగ్గరకు పంపింది.

No comments:

Post a Comment