సత్యవాణి మూడు నెలల నుండి విపరీతమైన దగ్గుతో బాధపడుతుంది.
వాడని మందు లేదు,పాటించని చిట్కా లేదు.ఎవరేమి చెబితే అది చేసింది.ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉంది.అయినా ఏమీ ఉపయోగం లేకుండా పోయింది.సత్యవాణి ఎదురింటిలో ఉండే ఆమె ఎప్పటినుండో ఒక చిట్కా చెప్తుంటే ఈమె పట్టించుకోలేదు.చివరి ప్రయత్నంగా అది కూడా పాటించి చూద్దామని ఆమెను అడిగింది.ఆమె రాత్రిపూట నిద్రపోయే ముందు రోజూ ఒక గుడ్డును ఉడికించి దాన్ని నాలుగు భాగాలుగా చేసి వాటికి దట్టంగా మిరియాల పొడి పట్టించి తినమని చెప్పింది.తర్వాత నీళ్ళు కూడా తాగకుండా మంచం మీద ఎటూ కదలకుండా పడుకోమని చెప్పింది.అదే యాంటీబయాటిక్ నీకు దగ్గు తగ్గిపోతుందని చెప్పింది.అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సత్యవాణి రోజూ తిని కొద్దిగా దగ్గు తగ్గుతుంది అని అందరికీ చెప్పి తృప్తి పడుతుంది.
Namaskaram,
ReplyDeleteNaku kondanaluka vachindi. danivalla daggu ekkuva vastundi mukyam gaa emanna tinna taruvata.
emanna chitka untae cheppandi.
Thanks,
Satya jagadeesh
ఒక గుప్పెడు నల్లేరు కాడల్నితీసుకుని పైచెక్కు తీసేసి లోపలిభాగాన్నిమెత్తగా రుబ్బి బియ్యప్పిండిలో
Deleteఉప్పు,ఒకస్పూను జీరా వేసి రొట్టె చేసి నూనె లేకుండా కాల్చి రోజుకొకటి చొప్పున మూడురోజులు తినాలి.