Thursday, 30 July 2015

చెప్పులకు ప్రాధాన్యత

                                              మహిళలు చీరలు ఎంత ఖరీదు పెట్టి కొనడానికి అయినా వెనుకాడరు కానీ కాళ్ళకు  మాత్రం సరైన చెప్పులు వేసుకోరు.చీరకు తగినట్లు చెప్పులు వేసుకుంటే ఆ లుక్కే వేరు.అప్పుడప్పుడు కాళ్ళకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.చెప్పులకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల పాదాలు అందంగా ఉండటమే కాక మొత్తానికే అందంగా ఉన్నట్లు కనపడుతుంది..

No comments:

Post a Comment