ఎముకల్లేని కోడిమాంసం - 1/2 కిలో
నిమ్మరసం - 1 టేబుల్ స్పూను
మామిడికాయ - 1 చిన్నది
పెరుగు -1 టేబుల్ స్పూను
వెల్లుల్లి రెబ్బలు - 4
పచ్చిమిర్చి - 3
పసుపు - 1 టీ స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీ స్పూను
జీరా పొడి - 1/4 టీ స్పూను
జీరా - 1 టీ స్పూను
నూనె - 3 స్పూన్లు
కొత్తిమీర సన్నగా కోసినది - 1 టేబుల్ స్పూను
నిమ్మరసం - 1 టేబుల్ స్పూను
మామిడికాయ - 1 చిన్నది
పెరుగు -1 టేబుల్ స్పూను
వెల్లుల్లి రెబ్బలు - 4
పచ్చిమిర్చి - 3
పసుపు - 1 టీ స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీ స్పూను
జీరా పొడి - 1/4 టీ స్పూను
ధనియాల పొడి - 1/2 టీ స్పూను
ఉల్లిపాయలు - 2జీరా - 1 టీ స్పూను
నూనె - 3 స్పూన్లు
కొత్తిమీర సన్నగా కోసినది - 1 టేబుల్ స్పూను
ముందుగా కోడిమాంసం శుభ్రంగా కడిగి నిమ్మరసం,పెరుగు పట్టించి 1/2 గంట నాననివ్వాలి.ఉల్లిపాయలు ముద్దలా చేసుకోవాలి.మామిడికాయ చెక్కుతీసి ముక్కలు కోసి వెల్లుల్లి,పచ్చిమిర్చి వేసి ముద్దలా చేయాలి.బాండీలో కొద్దిగా నూనెవేసి కాగాక చికెన్ వేసి వేయించి నీరు ఇగిరాక పక్కన పెట్టాలి.మరో బాండీలో మిగిలిన నూనెవేసి కాగాక జీరా వేసి,ఉల్లిముద్ద వేసి వేగాక మామిడికాయ ముద్ద, పసుపు,జీరాపొడి,ధనియాలపొడి,కారం,ఉప్పు,పంచదార 1/4 టీ స్పూను వేసి కొద్దిగా వేగనివ్వాలి.చికెన్ ముక్కలు వేసి బాగాకలిపి మూతపెట్టి ఒక 1/4 గంట తక్కువ మంటపై ఉడికించాలి.అవసరమైతే కొద్దిగా నీళ్ళు చల్లాలి.పూర్తిగా ఉడికాక కొత్తిమీర చల్లి దించేయాలి.అంతే నోరూరించే పుల్లపుల్లటి మామిడికాయ కోడికూర తయారయినట్లే.
No comments:
Post a Comment