మనల్ని విమర్శించే వాళ్ళందరూ మన శత్రువులూ కాకపోవచ్చు,పొగిడే వాళ్లందరూ మన మంచికోరుకునే వారు కాకపోవచ్చు.ఒక్కొక్కసారి ఆ విమర్శ వెనుక ప్రేమ,ఆప్యాయత ఉండవచ్చు,పొగడ్త వెనుక ఈర్ష్య,ద్వేషం,అసూయ ఉండవచ్చు.అందుకని జాగ్రత్తగా గమనించి ఎవరు శత్రువులో,ఎవరు మిత్రులో తెలుసుకోవడం ఉత్తమం.
No comments:
Post a Comment