సమత ఒదిన సుజాత చాలా మంచిది.సమతకు రెండోబిడ్డ పుట్టినప్పుడు పెద్దజబ్బు చేసింది.సుజాతబిడ్డ
సమతబిడ్డకన్ననాలుగు నెలలు పెద్దది.సుజాత తనబిడ్డతోపాటు సమతబిడ్డ ఆలనాపాలనా చూచుకొంటూ తనే
ఇద్దరికీ తనపాలే ఇచ్చి పెంచింది.తనూపసిపిల్ల తల్లయినా సమతను ఒక్కపని కూడా చేయనివ్వకుండా ఇద్దరు
పిల్లలను చూసేది.పండుగలకు సమతకుటుంబం,అక్కసుజితకుటుంబం,అమ్మ,నాన్న,అందరూ వచ్చినా విసుగు
విరామంలేకుండా అందరినీ కూర్చోబెట్టి తనే అన్నిపనులు చక్కబెట్టేది.సుజాత అమ్మావాళ్ళు,చుట్టుప్రక్కలవాళ్ళు
వడియాలు,అప్పడాలు,పిండివంటలు ఏమయినా పంపినా తనువాడుకోకుండా ఆడపడుచులకోసం దాచిపెట్టేది.
తనపిల్లలతోపాటు ఆడపడుచులపిల్లను కూడా సమానంగా చూస్తుంది.సమత,సుజాత మామంచి ఒదిన అని మురిసిపోతుంటారు.సమత అమ్మానాన్న కూడా మంచికోడలు వచ్చిందిఅని సంతోషపడతారు.పెళ్లి అయినతర్వాత
అత్తమామలు,ఆడపడుచులు ఇంటికి రాకూడదు అనుకునే రోజులు ఇవి.ఈరోజుల్లో ఇంతప్రేమగా విశాలహృదయంతో ఎవరు ఉంటున్నారు?తనుకన్నబిడ్దకే పాలిస్తే అందం తరిగిపోతుందనుకునే రోజులు.ఆడపడుచు బిడ్డకుకూడా పాలు ఇవ్వటం చాలా గొప్పతనం.

No comments:
Post a Comment