అపరంజి మానవసేవే మాధవసేవ అని ఎవరు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటే అక్కడకు వెళ్లి వాళ్ళకు సహాయం చేస్తుంటుంది.చిన్నప్పటినుండి చదువుకున్న స్కూలులో కూడాఅదే నేర్పించడం వలన అపరంజి ఇంట్లో వాళ్ళది
కూడా అదేస్వభావం కనుక అపరంజికి బాగా వంటబట్టింది.ఆకలితో ఉన్నవాళ్ళకు పట్టెడుఅన్నంపెట్టటం,ఆపదలో
ఉన్నవాళ్ళను ఆదుకోవటం,అత్యవసర వైద్యసేవలు అవసరమైతే ఆసుపత్రికి తీసుకెళ్లటం,ఎవరయినా తగాదాలు
పెట్టుకుని వీళ్ళింటికివస్తే రాజీచేయటం పూర్వం తాతలనుండి పరిపాటి.ఆఅలవాటే ఇప్పటికీ కొనసాగుతుంది.
సహయంపొందినవారి కళ్ళల్లోని సంతృప్తికరమైన కృతజ్ఞతాభావం ఎన్నటికి మర్చిపోలేనిది.ఈరోజుల్లో సహాయం
పొంది అవతలికి వెళ్లి పిచ్చివాళ్ళు కనుక ఎదుటివారికి సహాయపడుతున్నారు అనిఅవహేళనగా మాట్లాడేవాళ్ళే ఎక్కువమంది వుంటున్నారు.ఎవరిభావాలు ఎలావున్నా అపరంజివాళ్ళకనవసరం.సహాయంపొంది మర్చిపోవటం
వాళ్ళ తప్పు.అవసరమయినపుడు ఎదుటివాళ్ళకు సహాయపడటం కనీస మానవధర్మం.అందరూ స్వార్థంతోఉంటే
ఈ ప్రపంచం ఇలాకూడా ఉండదు.ఎవరయినా ఎదుటివాళ్ళకు అవసరమయినపుడు సహాయపడితే దైవసేవ చేసినంత ఫలితం.

No comments:
Post a Comment