ప్రత్యూష్ పిన్నికొడుకు విదేశాలలో ఉంటాడు.ఇంజినీరు అయినా సూపర్ మార్కెట్లో కూడా పనిచేసి కొంత
డబ్బు సంపాదించి స్వదేశానికి వచ్చి తెగసంపాదించినట్లు పోజులు కొడుతున్నాడు.పెద్దకారుకొని చుట్టాలందరి
ఇళ్ళకు కాలుకాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు.ఎందుకంటే షో చేస్తే బాగా సంపాదిస్తున్నాడని అనుకొని గొప్ప
సంబంధం వస్తుందేమోనని ఆశ.ప్రత్యూష్ పెళ్లి ఈమధ్యనే అయ్యింది.పోటీగా ప్రత్యూష్ కన్నా గొప్ప సంబంధము
వస్తే బాగుంటుందని రావాలని కోరిక.కోరిక ఉండటం సహజం కానీ అత్యాశ పనికి రాదుగా.

No comments:
Post a Comment