ఈ నరరూపరాక్షసి ఒక అమ్మకు కూతురు,ఒక కూతురుకు తల్లి.అమ్మానాన్న కష్టపడి ఉన్నకొద్దిపొలంలో
వచ్చిన ఆదాయంతో పొదుపుచేసి బ్యాంకులో పనిచేసే గుమస్తాకిచ్చి పెళ్ళిచేశారు.అతను డబ్బుమనిషి.ఒక కూతురు
పుట్టిన తర్వాత భర్తతో గొడవపడి కూతుర్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది.కొద్దిరోజుల తర్వాత భార్యాభర్తలకు
నచ్చచెప్పికాపురానికి పంపించారు.కూతుర్ని తల్లిదండ్రులదగ్గర వదిలేసి వెళ్ళింది.ఇంకొక ఆడపిల్ల పుట్టింది.
అప్పటినుండి భార్యాభర్తలు ఉన్నకొద్దిపాటిపొలం అమ్మేసి ఆడబ్బు వాళ్ళకుఇచ్చి వాళ్ళింట్లో తల్లిదండ్రిని చాకిరి
చెయ్యమనటం మొదలుపెట్టారు.అమ్మా మీకుపెళ్ళికి ఇవ్వదల్చుకున్నది ఇచ్చాము.ఉన్నదానితో మేము
బ్రతకాలికదా పిల్లభాద్యత కూడాఉన్నది అన్నారు.అప్పటినుండి రావటం మానేశారు.అల్లుడికి పక్షవాతం వచ్చిందని పిల్లను తీసుకుని చూడటానికివెళ్తే వీళ్ళకు భోజనంపెట్టకుండా వాళ్లుతినేసి పడుకున్నదికాక మీఅమ్మదగ్గర ఉన్న
బంగారం లాక్కోమనటం విని బ్రతుకుజీవుడా అని ఇంటిబాటపట్టారు.రాక్షసి కూతురు అంతటితో ఊరుకోకుండా
పెద్దవాళ్ళ దగ్గర పొలంతీసుకోవటానికి కూతురిపెళ్లి పన్నాగంపన్నింది.ఆడపడుచుకొడుక్కిఇవ్వమని ఖర్చుమీరు
పెట్టక్కరలేదు అనిచేప్పేసరికి పెద్దవాళ్ళు బుట్టలో పడిపోయారు.ఎవరితో చెప్పకుండా పెళ్లి కుదుర్చుకున్నారు.
ఈ పెళ్ళికి కూతురుఅల్లుడు రారుఅని చెప్తే నిజమేనని నమ్మారు.తీరా పెళ్లి పెత్తనం వాళ్ళదే.పెళ్ళయిన తర్వాతనుండి
కన్నకూతురు అనిలేకుండా పిల్లనుకొట్టి ఇబ్బందిపెడితే పెద్దవాళ్ళు అప్పుడయినా ఆస్థి ఇస్తారు అనిచేప్పేసరికి వాడు పెద్దవాళ్ళను,భార్యను కొట్టటం మొదలుపెట్టాడు.రాక్షసికూతురు నాకు పదిలక్షలు ఇవ్వాల్సిందే అని నలుగుర్ని వేసుకొచ్చి పెద్దమనుషుల ఇళ్ళకి తిరిగింది.వాళ్ళు హామీ ఇవ్వకపోయేసరికి నాలుగురోజుల తర్వాత సినీఫక్కీలో అల్లుడ్ని,మరికొంతమందిని వేసుకొచ్చి తల్లిదండ్రులను కొట్టించి పిల్లనుకూడాకొట్టి రాళ్ళల్లోంచి ఈడ్చుకెళ్ళి ఆటోలోవేసి తీసుకెళ్ళింది.పిల్ల రక్షించండి,రక్షించండి అనికేకలుపెడుతుంటే దారిలో వచ్చేవాళ్ళు ఆటో ఆపారు.ఈలోపు తాత,అమ్మమ్మ పెద్దమనుషులదగ్గరకువెళ్తే వాళ్ళు ఫోన్లు చేసి చెప్తే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని ఊర్లో నుండి ఒకవందమంది అప్పటికప్పుడు నిలబడినవాళ్లు నిలబడినట్లుగా చేస్తున్న పనులు ఆపేసి అందరూ
కర్రలు,చీపుళ్ళు తీసుకుని ఆడవాళ్లు,మగవాళ్ళు పరుగెత్తుకెళ్ళారు.అందరుచుట్టుముట్టేసరికి ఆపిల్లను తీసుకు వెళ్ళండి పదిలక్షలు ఇమ్మంటున్నదట.నువ్వుఅసలు కన్నతల్లివేనా?లేక డబ్బు పిశాచానివా?అని అందరూ అందర్నీకర్రలతో,చీపుళ్ళతో బాదేద్దామనుకునేసరికి కొందరు ఆపి పోలీసులకు ఫోనుచేసి అందర్నీ అరెస్టు చేయించారు.కూతురే నాతల్లికాదు అమ్మమ్మ,తాతే నన్నుపెంచారు. వీడు పెళ్ళిఅయిన దగ్గరనుండి డబ్బు,డబ్బు
అంటూ నన్ను హింసిస్తున్నాడునేను పడలేనుఅనిచేప్పేసింది.తాత,అమ్మమ్మకూడా ఇప్పుడే ఇలావుంటే
పిల్లనుతీసుకెళ్ళి చంపేస్తారని భయపడిపోయారు. కూతురు సరయినది కాకపోవడంవలన,నరరూపరాక్షసిలా ప్రవర్తించటంవలన తల్లి,తండ్రి,కూతురికి కూడా ఇబ్బందులు తప్పలేదు.

No comments:
Post a Comment