శనగపప్పు - 1/4 కే.జి
పంచదార - 1/4 కే.జి
కొబ్బరితురుము - 1 కాయ
యాలకుపొడి - కొంచెం
నెయ్యి - కొద్దిగా
జిలేబీ రంగు - చిటికెడు
శనగపప్పు 2 గం.లు నానబెట్టాలి.నీళ్ళుపోయకుండా
రుబ్బాలి.కొబ్బరి తురుము నేతిలో వేయించుకోవాలి.మందపాటి గిన్నె పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేసి మనం ఎంత పప్పు వేశామో అన్ని నీళ్ళు పొయ్యాలి.నీళ్ళు మరగగానే జిలేబీరంగు వేసి,పంచదార,కొబ్బరితురుము,యాలకుపొడి వెయ్యాలి.అన్నీ బాగా కలిశాక రుబ్బిపెట్టుకున్నశనగ పప్పుకలపాలి.ఉడుకుతున్నప్పుడు ఉండ కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి.అలా ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేముందు దింపి పీటమీద తడివస్త్రం వేసి దానిమీద ఈముద్ద పల్చగా చెయ్యాలి.చల్లారాక ముక్కలు కట్ చేయాలి.ఈముక్కలు బాగా చల్లారాక నేతిలో దోరగా వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయి.

No comments:
Post a Comment