సంపద పెరగాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా ఒక చిన్నఫౌంటెన్ ఇంట్లో పెట్టుకోవాలి.నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.వాటర్ ఫౌంటెన్ లాగా డబ్బును,సంపదను ఆకర్షించే శక్తి మరి దేనికీ లేదు.ఇంట్లో ఎక్కడ అయినా పెట్టుకోవచ్చు.అందంతో పాటు సంపద కూడా పెరుగుతుంది.
No comments:
Post a Comment