రోజంతా ఏ సమయానికి తినే ఆహారం ఆ సమయానికి తింటూ ఏ పనీ చేయకుండా కూర్చునే వారికి నడుము నొప్పి,వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అలాగని రోజంతా అతిగా శక్తికి మించి కష్టపడి పని చేసినా వెన్ను నొప్పి,నడుము నొప్పి మెడ నొప్పులు వస్తాయి.అధిక బరువు కూడా ఎత్తకూడదు.అతి అనర్ధదాయకం కనుక సరైన సమయానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ ఉదయమో, సాయంత్రమో తగినంత వ్యాయామం చేస్తూ ఎవరి శక్త్యానుసారం వాళ్ళు పని చేసుకుంటూ ఉండాలి.అలా కాని పక్షంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.
No comments:
Post a Comment