వంట గదిలో చెత్త డబ్బాలో టీ వడపోసిన తర్వాత మిగిలిన టీపొడి పడేసేటప్పుడు కానీ,రసం వడపోయగా మిగిలిన పిప్పి వేసేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా వేసినా పక్కనే ఉన్న గోడపై ఏదో ఒక మరక పడుతూనే ఉంటుంది.అలా కొద్ది రోజులకు గోడంతా మరకలతో చూడటానికి బాగుండదు.అలా గోడపై పడిన మరకలు పోవాలంటే వంట పాత్రలు శుభ్రం చేసే ద్రావణంలో కొద్దిగా నీళ్ళు పోసి దానిలో మెత్తటి శుభ్రమైన వస్త్రం ముంచి గోడపై అప్పుడప్పుడు తుడుస్తుంటే మరకలు పోతాయి.
No comments:
Post a Comment