చలి ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం పొడిబారి తెల్లగా ఉంటుంది.అలా ఉన్నప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా నువ్వుల నూనె కానీ ఆలివ్ నూనె కానీ లేదా 1/4 కప్పు పాలు కానీ కలిపి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాటిమాటికి మోచేతులు,మోకాళ్ళ వద్ద చర్మం పొడిబారి తెల్లగా కనిపిస్తుంటే కొద్దిగా పంచదార,తేనెలో కలిపి ఆ ప్రదేశంలో సున్నితంగా రాయాలి.మృదువుగా తయారవుతుంది.పాదాలకు,చేతులకు వీలయినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే గరుకుదనం తగ్గి చర్మం పొడిబార కుండా, పగుళ్ళు రాకుండా ఉంటుంది.
No comments:
Post a Comment