తెలుగు వారి బ్లాగ్
Tuesday, 19 January 2016
బరువులు ఎత్తేటప్పుడు......
బరువులు ఎత్తేటప్పుడు ముందుగా మోకాళ్లను వంచి ఎత్తాలి.మోకాళ్ళు వంచకుండా వెన్నును ముందుకు వంచి బరువులు ఎత్తటం వల్ల వెన్ను,మెడనొప్పులు వచ్చే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.కనుక తప్పనిసరిగా మోకాళ్ళు వంచి బరువులు ఎత్తాలి.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment