తడి బియ్యప్పిండి - 1 కే.జి
వెన్న - 1/4 కే.జి
అల్లం - 50 గ్రా.
పచ్చి మిర్చి - 10
నూనె - వేయించటానికి సరిపడా
ఉప్పు - సరిపడా
జీరా -25 గ్రా. బియ్యం కడిగి ఒకపూట నానబెట్టాలి.మర పట్టించి జల్లించి దానిలో వెన్న,ఉప్పు,జీరా,అల్లం,పచ్చిమిర్చి రసం వడకట్టి తగినన్ని నీళ్ళు పోసి గట్టిగా కలపాలి.జంతికల గొట్టంలో రిబ్బన్ పకోడీ ప్లేట్ పెట్టి కాగిన నూనెలో మనకు కావాల్సిన పొడవు నొక్కుతూ,ఆపేస్తూ బంగారు వర్ణంలో వేయించి తీసేయాలి.నోరూరించే,కరకరలాడే గట్టి పకోడీలు (రిబ్బన్ పకోడీ) రెడీ.వారం నుండి పది రోజులు నిల్వ ఉంటాయి.

No comments:
Post a Comment