పచ్చి బఠాణీ - 1/2 కప్పు
కారట్ ముక్కలు - 1/2 కప్పు
బీన్స్ ముక్కలు - 1/4 కప్పు
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు
టొమాటో ముక్కలు - 1/2 కప్పు
దాల్చిన చెక్క - చిన్నది
యాలకులు - రెండు
కారం - 1/4 స్పూను
ఉప్పు - తగినంత
గరం మసాలా - 1/2 స్పూను
నూనె - 2 టేబుల్ స్పూన్లు
సోయా గ్రాన్యూల్స్ - 1 కప్పు పచ్చి మిర్చి - 3 ముందుగా సోయా గ్రాన్యూల్స్ కడిగి మునిగేవరకు నీళ్ళుపోసి ఒకపొంగు వచ్చేవరకు ఉంచి రెండు నిమిషాల తర్వాత వేడినీళ్ళు పారబోసి చన్నీళ్ళు పొయ్యాలి.ఒక 5 ని.ల తర్వాత నీళ్ళువంచేసి పిండి ఒకస్పూను నూనెవేసి వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.ఇలాచేస్తే సోయా గ్రాన్యూల్స్ విడిపోకుండా ఉంటాయి.పచ్చి బఠాణీ,కారట్,బీన్స్ ఉడికించి ప్రక్కన పెట్టుకోవాలి.నాన్ స్టిక్ పాన్ లోనూనెను వేడిచేసి దాల్చిన చెక్క,యాలకులు,
ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చిముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.టొమాటో ముక్కలు వేసి మ్రగ్గిన తర్వాత ఉప్పు,కారం వేసి సన్నని మంటపై ఉంచి సోయా గ్రాన్యూల్స్,గరం మసాలా వేసి 10ని.లతర్వాత ఉడికించిన పచ్చి బఠాణీ,కారట్,బీన్స్ వేసి కలిపి 2ని.లు స్టవ్ పై ఉంచి తీసేయాలి.ఇది చపాతీ,పూరీకి వెరైటీగా రుచిగా బాగుంటుంది.

No comments:
Post a Comment