బియ్యప్పిండి - 2 కప్పులు
మైదా - 1 కప్పు
వాము - 1/2 స్పూను
పసుపు - 1/4 స్పూను
కారం - 1/2 స్పూను
ఉప్పు - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
నెయ్యి - 50 గ్రా. ఒక గిన్నెలో 4 కప్పులనీళ్ళుపోసి మరిగించాలి దానిలో తగినంత ఉప్పు వేసి దించి వాము,పసుపు,కారంవేసి వెంటనే బియ్యప్పిండి,మైదావేసి దానిపై నెయ్యి పోసి మూతపెట్టి చల్లారిన తర్వాత బాగా కలిపి చిన్నచిన్నఉంగరాల లాగా చేసి నూనెలో వేయించాలి.

No comments:
Post a Comment