శ్రీ సాయి రాం
మంచి,చెడు తెలుసుకోలేని మూర్ఖులమయ్యా ఆదుకోవయ్యా సాయి మమ్ము విడిచి వెళ్ళకు అంటూ జయంతమ్మ వ్రాసుకున్నసాయి సంకీర్తనా కుసుమం
సాయీ నువ్వు నన్ను విడిచి వెళ్ళకయ్యా
నిన్ను విడిచి క్షణము నేను బ్రతకలేనయ్యా "సాయీ"
మాయేదో మర్మమేదో మచేమితో చెడు ఏమిటో
తెలియని నీ బిడ్డలము తికమక పడుచున్నాము
దయగల తండ్రీ నీదరి చేర్చి కాపాడవయ్యా "సాయీ"
పుణ్యమేదో పాపమేదో శత్రువెవరో మిత్రులెవరో
తేడా తెలియని మూర్ఖులమయ్యా
నీవు తప్ప మాకు దిక్కు వేరేవరయ్యా "సాయీ"
ఏమిటో ఈ జీవితము అంధకారబంధురమూ
సంసార చక్రములో చిక్కుకొంటిమీ
చేదుకొని ఆదుకొనే దైవము నీవే సాయీ "2" "సాయీ"