ఓం శ్రీ సాయిరాం సంకీర్తనమే అన్నింటికీ పరిష్కారం అంటూ జయంతమ్మ వ్రాసుకున్న సాయినాధ సంకీర్తనా కుసుమం
సర్వపాపసంహారిణి సంకీర్తనమేసర్వరోగ నివారిణి సకీర్తనమే
భవబంధవిమోచని సంకీర్తనమే
ఆత్మశుద్ధిచేయునదీ సంకీర్తనమే
సత్సంగము నిచ్చునదీ సంకీర్తనమే
యోగబలమునిచ్చునదీ సంకీర్తనమే
గృహముపావనముచేయునదీ సంకీర్తనమే
దైవదర్శనమునొసగునదీ సంకీర్తనమే
No comments:
Post a Comment