ఓం శ్రీ సాయినాధాయనమః
దీనుల పాలిటి కల్ప వృక్షం సాయే అంటూ నమ్మకంతో జయంతమ్మ వ్రాసుకున్నసాయినాధ సంకీర్తనా కుసుమం
షిరిడీ సాయిని చూచిన చాలును పాపములన్నీ తొలగునులే
సాయి శరణం అంటే చాలును సర్వ సంపదలు కలుగునులే "షి"
బృందావనిలో తిరిగిన బాలుడు షిరిడీ పురమున వెలిసెనులే
నాటి గోపికలు నేటి భక్తులై ఆ గుడి ముంగిట నిలిచెనులే"షి"
దీనుల పాలిటి కల్ప వృక్షమై దివి నుండి భువికి దిగి వచ్చెనులే
కోరిన వారికి కాదనకుండా కోరికలన్నీ తీర్చేనులే "షి"

సాయి అని నీవు పిలిచినంతనే ఓయని నీదరి చేరునులే
నీలో దోషములేమియు చూడక చక్కని భోదలు చేయునులే "షి"
No comments:
Post a Comment