జై జై సాయి రాం
మధురంగా ఉంది బాబా ఇంకొంచెం తినవా అంటూ ప్రేమగా వ్రాసుకున్న జయంతమ్మ సాయి సంకీర్తనా కుసుమం
గోకులమున తిరుగాడు గోపాల కృష్ణా
పాలబువ్వ పెడతాను పరుగున ఇటురావా"గో"
అలనాడు కౌసల్య కలిపిన ఆముద్దలా
కమ్మగా ఉందిరా కడుపు నిండా తినవా"గో"
ఇదిగో ఇది యశోదమ్మ పెట్టిన ఆ వెన్నలా
ఎంతో బాగుంది మరి కొంచెం తినవా"గో"
వకుళ మాత పెట్టిన ఆ లడ్డూలోని తియ్యదనం
అమృతంలా ఉందయ్యా!ఆరగించ రావా"గో"
లక్ష్మీ భాయి భక్తితో పెట్టిన రొట్టెలా
మధురంగా ఉంది బాబా ఇంకొంచెం తినవా అంటూ ప్రేమగా వ్రాసుకున్న జయంతమ్మ సాయి సంకీర్తనా కుసుమం
గోకులమున తిరుగాడు గోపాల కృష్ణా
పాలబువ్వ పెడతాను పరుగున ఇటురావా"గో"
అలనాడు కౌసల్య కలిపిన ఆముద్దలా
కమ్మగా ఉందిరా కడుపు నిండా తినవా"గో"
ఇదిగో ఇది యశోదమ్మ పెట్టిన ఆ వెన్నలా
ఎంతో బాగుంది మరి కొంచెం తినవా"గో"
వకుళ మాత పెట్టిన ఆ లడ్డూలోని తియ్యదనం
అమృతంలా ఉందయ్యా!ఆరగించ రావా"గో"
లక్ష్మీ భాయి భక్తితో పెట్టిన రొట్టెలా
మధురంగా ఉంది ఓ బాబా ఇది తినవా"గో"
No comments:
Post a Comment