ఓం శ్రీ సాయి రాం సాయి అనగానే ఓయ్ అంటూ పలికే సాయిని నీవెందుకు పలకవోయి అంటూ జయంతమ్మ వ్రాసుకున్నసాయినాధ సంకీర్తనా కుసుమం
కోకిలమ్మ కూసింది కూకూయని
రామచిలుక పలికింది రామ రామ అని
మరి నీవెందుకు పలుకవోయి సాయి సాయి అనీ సాయి సాయి అనీ "కో"
ఎవరికైనా ఇస్తుంది గోవు పాలనీ
అందరికీ పంచుతుంది గంగ నీటినీ
మరి పదిమందికీ నీవు చెప్పుసాయి చరితనీ సాయి చరితనీ "కో"
భూమాత చెబుతోంది ఓర్చుకోమ్మనీ
చెట్టు చెబుతోంది చెంత కొస్తే నీడనిమ్మనీ
మరి అందరికీ నేర్పునీవు సాయి భజననీ సాయి భజననీ"కో"
భ్రమరమ్ము తెస్తుందీ మంచి తేనెనీ
మల్లె పంచుతుంది మనకు పరిమళాన్నీ
మరి అందరికీ పంచునీవు సాయి ఊదీని సాయి ఊదీని "కో"
ఈదుతోంది చేపపిల్ల నడిసంద్రాన్నీ
ఎగురుతుంది పక్షికూన ఆకసానికి

మరి మనమంతా చేరాలి సాయి సన్నిధీ సాయి సన్నధీ "కో"
No comments:
Post a Comment