ఓం సాయి శ్రీ సాయి జైజై సాయి
భక్తికి వశమై సాయి స్వయంగా వచ్చాడు అంటూ జయంతమ్మ వ్రాసుకున్న సాయి సంకీర్తనా కుసుమం
వచ్చాడు మా సాయి ఈ రోజు తానే వచ్చాడు శ్రీ సాయి ఈ రోజు
అఖండ జ్యోతి వెలిగే వేళ మండల పూజ జరిగే వేళ తానే..."వ"
విశ్వరూపుడై వెలిగే సాయి వామన రూపము ధరించేను
వెన్న దొంగ వలె వేణువులూదుచు బుడిబుడి అడుగులు వేసేను
పరవశమొందిన భక్తుల ఎదపై ఆనంద తాండవమాడేను ఆనంద ..."వ"
సాయి పాదముల శిరముల నుంచి భక్తితో అందరూ కొలిచారు
కొలిచిన వారికీ ఏ కొరతలు రావని సాయి చరితము తెలిపేను
మాలలు వేసి హారతులిచ్చి మగువలు కీర్తన చేశారు
భక్తికి వశమై సాయే స్వయముగా భక్తుల ఇళ్ళకు వచ్చాడు "భ" " వ"

🙏🙏🙏
ReplyDelete