ఓం శ్రీ సాయి రాం
కంటికి రెప్పలాగా మనలను కాపాడుచుండునమ్మా"వై"
వామనరూపుదాల్చి మన సాయి ఊయలలు ఊగేనమ్మా
విశ్వరూపమునుదాల్చి మన సాయి వింతలే చేసేనమ్మా"వై"
మనిషిరూపమునుదాల్చి మన సాయి మనతోనే తిరిగేనమ్మా
సాయి అందరి గురువు దైవమమ్మా అంటూ జయంతమ్మ వ్రాసుకున్నసాయినాధ సంకీర్తనా కుసుమం
వైకుంఠవాసుడమ్మా మా సాయి వాసుదేవతనయుడమ్మా
ఆ చిన్ని కృష్ణుడమ్మా మాసాయి అందరి దైవమమ్మా"వై"
అన్ని లోకములందును మాసాయి అలరారుచుండునమ్మాకంటికి రెప్పలాగా మనలను కాపాడుచుండునమ్మా"వై"
వామనరూపుదాల్చి మన సాయి ఊయలలు ఊగేనమ్మా
విశ్వరూపమునుదాల్చి మన సాయి వింతలే చేసేనమ్మా"వై"
మనిషిరూపమునుదాల్చి మన సాయి మనతోనే తిరిగేనమ్మా
సృష్టినే నడిపించుచూ మన సాయి సూత్రధారియై వెలసేనమ్మా"వై"
No comments:
Post a Comment