ఓం శ్రీ సాయి రాం
సాయి దండులో చేరి చేయండి సాయం "క"
రామకార్యనికై రామ దండు వలె
సాయి బాటలో సాగిపోతున్నారు "క"
కులమతమ్ములతో మాకు పని లేదంటూ
ఆర్తులందరికీ వారు ఆకలిని తీర్చారు "క"
ఆడ పిల్లలు అంతా మా బిడ్డలేనంటు
బీద బిక్కికి పెళ్ళిళ్ళు చేశారు "క"
ధనకనకమ్ములలో ఏమున్నదంటు
ఆత్మసౌందర్యముతో అలరారుచున్నారు "క"
గురుబోధలోనే గురుతెరిగి నడుచుచూ
శ్రీ సాయి కృపను తృప్తిగా పొందారు "క"
ఆర్తులకు చేతనైన సహాయం చేయుచు సాయి కృపకు పాత్రులు కమ్మని చెప్పే జయంతమ్మ సాయినాధ సంకీర్తన
కదిలింది కదిలింది శ్రీ సాయి సైన్యంసాయి దండులో చేరి చేయండి సాయం "క"
రామకార్యనికై రామ దండు వలె
సాయి బాటలో సాగిపోతున్నారు "క"
కులమతమ్ములతో మాకు పని లేదంటూ
ఆర్తులందరికీ వారు ఆకలిని తీర్చారు "క"
ఆడ పిల్లలు అంతా మా బిడ్డలేనంటు
బీద బిక్కికి పెళ్ళిళ్ళు చేశారు "క"
ధనకనకమ్ములలో ఏమున్నదంటు
ఆత్మసౌందర్యముతో అలరారుచున్నారు "క"
గురుబోధలోనే గురుతెరిగి నడుచుచూ
శ్రీ సాయి కృపను తృప్తిగా పొందారు "క"
No comments:
Post a Comment