శ్రీ సాయి జై సాయి జైజై సాయిరాం
జయంతమ్మ గారు మత్తు వదలరా నిద్రమత్తు వదలరా బాబా భజన చేయరా అంటూ వ్రాసుకున్న సంకీర్తనా కుసుమం
భజన చేయరా బాబా భజన చేయరా 2
భక్తితో భజనలు చేసిన బాధలన్నీ తొలగునురా "భ"
అణువణువున తానే బ్రహ్మాండము తానే
ఆది మధ్య అంతము లేని సృష్టికర్త తానే "భ"
ఉదయాన అభిషేకాలు మధ్యాహ్న హారతులు
రాత్రివేళ లాలిపాటలతో ఆ స్వామిని సేవించుమురా
భక్తుల హృదయాలలోనే భగవంతుడు నివసించునురా

ఈ సత్యము ఎరిగిననాడు అంతటా అగుపించునురా "భ"
No comments:
Post a Comment