శ్రీ సాయి రాం
కరుణించే దైవమె మన కనుల ముందు ఉన్నది " శ్రీ"
నీవే మాకు తల్లివి నీవే మాకు తండ్రివి
మేమంతా నీ బిడ్డలమై నీ చెంతనే చేరితిమి
ఆపదలో ఆనందములో నీ శరణు కోరితిమి "శ్రీ"
రాముడైననీవే కృష్ణుడైన నీవే
ఆ పాల కడలిని విడిచి షిరిడీలో చేరితివి
ఎన్ని జన్మలైన గానీ నీవే మా దేవుడివి "శ్రీ"
సాయి సన్నిధే మాకు పెన్నిధి అంటూ వ్రాసుకున్న జయంతమ్మ సాయినాధ సంకీర్తనా కుసుమం
శ్రీ సాయి సన్నిధి అదే మాకు పెన్నిధికరుణించే దైవమె మన కనుల ముందు ఉన్నది " శ్రీ"
నీవే మాకు తల్లివి నీవే మాకు తండ్రివి
మేమంతా నీ బిడ్డలమై నీ చెంతనే చేరితిమి
ఆపదలో ఆనందములో నీ శరణు కోరితిమి "శ్రీ"
రాముడైననీవే కృష్ణుడైన నీవే
ఆ పాల కడలిని విడిచి షిరిడీలో చేరితివి
ఎన్ని జన్మలైన గానీ నీవే మా దేవుడివి "శ్రీ"
No comments:
Post a Comment